నాలో ఊహలకు
నాలొ ఊహలకు నాలొ ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగ పరుగులుగ నింగీ నేల
ఇవాల నిన్నే చేరాయి ||నాలో ఊహలకు||
ఆఅ................
కల్లలొ మెరుపులే, గుండెలొ ఉరుములే
పెదవిలొ పిడుగులే, నవ్వులొ వరదలే
శ్వాసలొన పెనుతుఫానై ప్రలయమౌతుందిలే
ఆఅ................
మౌనమె విరుగుతు బిడియమే పెరుగుతు
మనసిలా మరుగుతు అవదులే కరుగుతు
నిన్ను చూస్తు ఆవిరౌతు అంతం అవ్వలనే ||నాలో ఊహలకు||
ముక్కుపై ముద్దు
ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పొయెట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పొయెట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదకె దూకెట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనె తాకెట్టు
న న న న.......................నా నా
మొదత నుదిటిమీద ఒక్క గుట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బొట్టు ముద్దు
మత్తు మెడకు ఒక మొక్కజొన్న ముద్దు
గమ్మతు గొంతుకొక సన్నజజి ముద్దు
బుగ్గ పండు కొరికెసె రౌడ్య్ ముద్దు
కొంటె ఈదు కజెసె కెడి ముద్దు
కంత్రి ముద్దు జగత్కంత్రి ముద్దు-02
ముద్దు ముద్దు ముద్దు ముద్దు అ..........
ముక్కుపై ముద్దు పెట్టు తనన.........న
వగల నడుము మడథ మీద వొడ్డానం ముద్దు
ఎ నాబి చుట్టూ వెది సెగల సిగ్గనం ముద్దు
ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంతి కన్నెకొక జున్నుపల ముద్దు
అల్లరాని వల్లెగని య అల్లరి ముద్దు
అల్లసాని పద్యమంత అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు అది అంధ్ర ముద్దు-02
తనన..........................న
ముక్కుపై ముద్దు పెట్టు
మీదకె దూకెట్టు
చెంపపై ముద్దు పెట్టు
గుండెనె తాకెట్టు
ముక్కుపై ముద్దు పెట్టు
No comments:
Post a Comment