Old is Gold -- Dr. Chakravarthy

నీవు లేక వీణ పలకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేన్నది
ఆ.....
నీవు లేక వీణ

జాజి పూలు నేకై రోజు రోజు పూచె
చుచి చుచి పాపం సొమ్మసిల్లి పోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి(2)
సరసన లేవని అలుకను బోయె
నీవు లేక వీణ

కళనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు గూడ రావె
కదల లెని కాలం విరహ గీతి రీతి(2)
పరువము వృదగా భరువుగ సాగె
నీవు లేక వీణ

తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులన్ని మదిలో దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి(2)
తరుణిని కరునను ఏలగ రావ

నీవు లేక వీణ పలకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేన్నది
ఆ.....
నీవు లేక వీణ

No comments: