రావొయి చందమామ
రావొయి చందమామ మా వింత గాద వినుమ(2)
సామంతము గల సతికీ ధిమంతుడనగు పతినోయ్
సతి పతిపోరే భలమై శెతమతమాయె బ్రతుకే
రావొయి చందమామ మా వింత గాద వినుమ (2)
ప్రశనలు పలికిన పతితో బ్రతుకగ వచిన సతినోయ్
మాటలు భుటకమాయే నతనలు నెర్చెను చాలా
రావొయి చందమామ మా వింత గాద వినుమ(2)
తన మథమేమో తనది మన మతమసలే పడదోయ్(2)
మనమను మనదీ మాటే అనెనే ఎరుకననదొయ్
రావొయి చందమామ మా వింత గాద వినుమ(2)
నాతో తగవులు పదతే అతనికి ముచతలెమో
ఈ విది కాపురం ఎటులో నీవొక కంతను గనుమ
రావొయి చందమామ మా వింత గాద వినుమ
రావొయి చందమామ
ఆడువారి మాటలకి
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే(2)
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి చెయ్యి రమ్మనిలే
చొరవ చెసి రమ్మనుచో (2)
మర్యదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
విసిగి నసిగి కసిరినచొ (2)
విషయం అసలు ఇస్తమెలే
తరచి తరచి ఊసడిగిన (2)
సరసం ఇంక చాలని లే
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే(2)
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
No comments:
Post a Comment