గుడిలో దెవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లొ మనిషిగ మసలే అవకాసం అడిగెనుగా
అలుపేరాని కేరింతలు తను మురిసి
మరపేలేని ఈ మమతల రుచి తెలిసి
మన రాగాలలో అనురాగలలొ తను కూడ మనలాగే మురిసే
|గుడిలో దెవుడు|
ఇందరుండగ ఇరుకైన ఇంటిలొ కష్టాలకింక
చొటు లెక చెరుకోవుగ కాంతులుండగ ప్రతి వారి
కంటిలొ ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్న అరనిమిషం
ఎన్నెన్నొ ఉన్నయి లేనిదొకటే కల్మషం
|గుడిలో దెవుడు|
అమ్మ వకిలి నాన్నేమొ లోగిలి ఈ చిన్ని పాప
చంటి నవ్వు ఇంటి జబిలి అన్న గొపురం వదినమ్మ
గుమ్మమై ఇక తమ్ముడెమొ కోట గోడ లాంటి కావలి
మనసే వున్న మా ఇళ్ళు మమకారల దొసిళ్ళు
లేవంట ఆ తిధులు లోకలే అతిధులు
|గుడిలో దెవుడు|
No comments:
Post a Comment