Nani

పెదవే పలికిన ...........

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వేలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వేలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

|పెదవే పలికిన|

మనలోనీ ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ
కరునించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా ఔతుండగా జో లాలి పాడనా కమ్మగ కమ్మగా

|పెదవే పలికిన|

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మవనా నా కోంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసి కూన ముద్దులకన్నా జోజో
బంగరు తండ్రీ జోజో బజ్జో లాలీజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగరు తండ్రీ జోజో
బజ్జో లాలీ జో (3)



వస్తా నీ.......

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

|వస్తా నీ|

వేలందించి వలపునతించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా
మైమరపించి మమతను పంచె వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగ

కన్నుళ్ళో నీ రూపం గుండెళ్ళో నీ స్నేహం(2)
కన్నుళ్ళో నీ రూపం రూపం

ఇకపై నా ప్రాణం (2)
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నే నేస్తం (2)

విడవకు ఈ నిముషం(2)


|వస్తా నీ|
నర నరం మీటే ప్రియ స్వరం వింటే(3)
కాలం నిలబడదే (2)
కలన్నీ నిజమేగా నిజమంటి కలలాలాగా (2)
ఒడిలో ఒకటైతే (2)

No comments: