Ontari - Ananth

అరెరే ఏమది పరిగెడుతోంది న మది
తెలియని హాయిది అలజది రేపుతున్నది
తనువంతా పులకిస్తున్నది చిగురాకై వనికిస్తున్నది
నేనంటె నువ్వంటున్నది మనసెందుకో మరి
నీలాగె నాకు వున్నది ఎదేదొ అయిపొతున్నది
హ.. ప్రణం నువ్వంటున్నది మనసు ఎందుకె ప్రియా మరి మరి

|అరెరే|

లేత పెదవులె తీపి తడి
మొదటి ముద్దికి వులికిపడి వేడుకున్నదీ
ఎడము వైపున గుండె తది
ఎదురుగ నీ పిలుపువిని వెల్లువైనదీ
తొలి వెన్నెలంటె తెలిసిందీ నీ జతలో చెలిమి
తొలి వెకున్వంటే తెలిసిందీ నీ చెయ్యి తడిమి


|అరెరే|

కనులు చూసిన తొలివరమో
కలలు కోరిన కలవరమో నిన్నలేనిది
చిలిపి చిక్కుల పరిచయమో
కొంటె నవ్వుల పరిమలమో మత్తుగున్నది
మన మధ్య వాలి చిరుగాలి నలిగిందే పాపం
పరువాల లాలి చెలరేగి చెరిగిందే దూరం

|అరెరే|

No comments: