Gayam -- RGV film

ఆలుపన్నది వుందా....

ఆలుపన్నది వుందా
ఏగిసె అలకు, యదలొని లయకు
ఆదుపన్నది వుందా కలిగె కలకు కరిగె వరకు
ంఎలికలు తిరిగె మది నదకలకు
మరి మరి వురికె మది తలపులకు
ల..ల..లలలా

ఆలుపన్నది వుందా
ఏగిసె అలకు, యదలొని లయకు

నా కొసమె చినుకై కరిగి
ఆకసమె దిగద ఇలకు
నా సెవకె సిరులె చిలికి
దసొహమె అనద వెలుగు
ఆరరు కాలల అందలు
బహుమతి కవ నా ఊహలకు
కలలను తెవ నా కన్నులకు

ల..ల..లలలా

ఆలుపన్నది వుందా
ఏగిసె అలకు, యదలొని లయకు

నీ చుపులె తదిపె వరకు
ఎమైనదొ నాలొ వయసు
నీ ఊపిరె తగిలె వరకు
ఎతు వున్నదొ మెరిసె సొగసు
ఎదెదు లొకల ద్వరలు
తలపులు తెరిచె తరునం కొరకు
ఈదుగ నదిచె తొఇల్ ఆసలకు

ల..ల..లలలా

ఆలుపన్నది వుందా
ఏగిసె అలకు, యదలొని లయకు


నిగ్గ తీసి అడుగు


నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
మారదు లోకం మారదు కాలం
దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?
గొర్రె దాటు మందకి నీ గ్ఙాన బోద దేనికి?
ఏ చరిత్ర నెర్పింది పచ్చని పఠం
ఏ క్షణన మర్చుకుంది చిచ్చుల మర్గం
రామ భణం ఆర్పిందా రవణ కాస్టం?
కృష్ణ గిత ఆపింద నిత్య కురుక్షేత్రం?

నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గ్రుహాలైన?
అదవి నీతి మారింద ఎన్ని యుగాలైన?
నట్టదువులు నడివీదికి నడిచొస్తే వింత?
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్య ఖాండ


నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
మారదు లోకం మారదు కాలం
దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
మారదు లోకం మారదు కాలం

No comments: