ప్రేమయాత్రలకు బౄందావనము..............
ప్రేమయాత్రలకు బౄందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊత్య్ సాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బౄందావనము నందనవనము యేలనో
లేఎచింది నిద్ర లేచింది..........
లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడొ చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలొ పంచాయితీలు పట్టణాలలొ ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగములా అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు నిరుద్యొగులను పెంచారూ
లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
చట్టసభలలొ సేత్ల కోసం భర్తలతోనే పోటీ చేసీ
ఢెల్లి సభలో పీఠం వేసీ (2)
లెచ్తురెలెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూ
No comments:
Post a Comment