ఉప్పెనంత ఈ ప్రేమకి -- Aarya2

 ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఎమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తీయ్యనైన ఈ బాధ కి ఉప్పునీరు కంట దెనికో
రెప్ప పాటు దూరనికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసె ఈ కల్లకి లొకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ఈ ప్రేమ కి ఇన్ని సెచ్తిఒన్ లు ఎందుకో
ఐ లావ్ యూ.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లావ్ యు.. నా ప్రాణం పోయినా


|| ఉప్పెనంత ||
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకొనుకోసారైన చంపేస్తావు
మంచులా వుంటావు మంట పెదుతునటావు
వెంటపడి నామనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంతా ఆయువె చెలీ
గుచ్చుకోకు ముల్లుల మరి గుందెల్లొ సరా సరీ
ఐ లావ్ యూ.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లావ్ యు.. నా ప్రాణం పోయినా


|| ఉప్పెనంత||
చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పొగేసి కాల్చేయనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంతె
తొలకరే లేకుండ పాతెయనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తొటనే
నిన్ను చూస్తె ఉన్న చొటనె తొడెస్తా ఆ కల్లనీ
ఐ లావ్ యూ.. నా ఊపిరి ఆగిపోయినా
ఐ లావ్ యు.. నా ప్రాణం పోయినా

|| ఉప్పెనెంత ||

No comments: