మీకు నచ్చిన రంగు తెలుపు
ఎదుట మనిషిలో మీకు నచ్చేది చిరునవ్వు
మీకు సంతొషం వొస్తె ఎం చేస్తారు? డాన్స్
మొర వినరా ఓ గోపి కృష్ణా ఈ కన్నెల వెన్నల నీవె లే రా
నవ్వకుర ఓ మువ్వల కృష్ణా అ నవ్వుకు గుండెల లయ తప్పును రా
అలిగి వెదురు పొదలకు వెల్లమాకు రా చిగురు పాదాలు కంది పోవు రా
మురసి మురలి రవలి వినపించకు రా అది విని కొయిలమ్మ మూగాబోవు రా
వినరా ఈ గానాల బేరాలు చలించరా
|మొర విన రా|

oh కృష్ణా oh my కృష్ణా hey come కృష్ణా come కృష్ణా lets dance కృష్ణ
No comments:
Post a Comment