చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మల్లింది మనసూ చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది శతమతమై పొతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఎవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పొతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఉసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే
గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైన
కలవని తీరైన బలపడిపొతుందీ వుండేకొద్ది
లోయలోకి పది పొతున్నట్టూ ఆకసం పైకి వెలుతున్నట్టూ
తారలన్ని తారస పదినట్టూ అనిపిస్తుందే నాకేమైనట్టూ
|నువ్వు|
నీపై కోపాన్ని ఎందరి ముందైన బెదురె లెకుండా తెలిపే నేను
నీపై ఇస్టాన్ని నేరుగా నీకైనా తెలిపలనుకుంటే తడపడుతున్నాను
నాకు నేనే దూరం ఐపొతున నీ అల్లరులన్ని గుర్తొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్న నా చెంతకు నీ అడుగులు వుంటే
| నువ్వు |
నీ వైపే మల్లింది మనసూ చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది శతమతమై పొతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఎవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పొతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఉసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే
నువ్వు నాతోనే వున్నట్టు నా నీడవు ఐనట్టూ నన్నే చూస్తున్నట్టూ ఊహలు
నువ్వు నా ఊపిరి అయినట్టు నా లోపల ఉన్నట్టూ ఏదో చెప్తునట్టూ ఏవో కలలు
|చలి|గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైన
కలవని తీరైన బలపడిపొతుందీ వుండేకొద్ది
లోయలోకి పది పొతున్నట్టూ ఆకసం పైకి వెలుతున్నట్టూ
తారలన్ని తారస పదినట్టూ అనిపిస్తుందే నాకేమైనట్టూ
|నువ్వు|
నీపై కోపాన్ని ఎందరి ముందైన బెదురె లెకుండా తెలిపే నేను
నీపై ఇస్టాన్ని నేరుగా నీకైనా తెలిపలనుకుంటే తడపడుతున్నాను
నాకు నేనే దూరం ఐపొతున నీ అల్లరులన్ని గుర్తొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్న నా చెంతకు నీ అడుగులు వుంటే
| నువ్వు |
1 comment:
shatamatamai pothondi!!! kaaaadu,
satamatamai pothondi!!!!
Post a Comment