మారాలంటే లోకం … మారాలంట నువ్వే….

మారాలంటే లోకం … మారాలంట నువ్వే….

వీసె గాలి అందరికోసం..వాన మెఘం దాచుకోదు తన కోసం
సుర్య కాంతి అందరికోసం.. చంద్ర జ్యొతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైన మెలు చెస్తే లోకం అంత మేలు జరిగేను
ఒక్కరికైన హాని చెస్తే లోకం అంత హాని కలిగేను

మారాలంటే లోకం … మారాలంట నువ్వే….

నువ్వంటె లోకం .. నీ వెంతె లొకం.. ఈ మాత స్లొకం .. సోదరా..
నువ్వంటె లోకం .. నీ వెంతె లొకం.. ఈ మాత స్లొకం .. సోదరా…
మా తెలుగు తల్లికి …. మల్లెపూదండ….(కోరుస్)
మా తెలుగు తల్లికి……………….మల్లెపూదండ……(మైన్)

మారాలంటే లోకం … మారాలంట నువ్వే….
వీసె గాలి అందరికోసం.. వాన మెఘం దాచుకొదు తన కోసం
సుర్య కాంతి అందరి కోసం.. చంద్ర జ్యొతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైన మెలు చెస్తే లోకం అంత మెలు జరిగేను
ఒక్కరికైన హాని చెస్తే లోకం అంత హాని కలిగెను

సహనం లో గాంధిజి.. సమరం లో నెతాజి..
సహనం లో గాంధిజి.. సమరం లో నెతాజి..


మారాలంటే లోకం … మారాలంట నువ్వే….


మా తెలుగు తల్లికి …. మల్లెపూదండ….(కొరుస్)

No comments: