ఎం మయ చెసావే .. ఆకాశం

ఆకాశం ఎంతుంటుందొ నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతొషాలే నీకె పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటె జంకొద్దే..
ఫ్రెమంటేనే పపం అన్న పుస్తకమేదే
ఫ్రెమిస్తేనే నెరం అన్న చట్టము లేదే
ఫ్రెమించాక స్నేహం అంటె మనస్సుకి పడదే
ముందుకు వెల్లే కాలం ఎపుడూ వెనకకి రాదే..

హెయ్.. నేస్తమని.. హింసించకిలా నీ ప్రెమనని ఊహించెనెలా.. ( 2 )

|ఆకాశం|
ఫ్రాణం చెప్పె.. మాటె వింటె..
ఆన్ని నీకే.. అర్ధం కావే..
ఇష్టం వున్న… కష్టం అంటు…
నిన్నె నువ్వు మొసం చెసుకుంటవ..
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చె వేళా..
ణుంచో ధూరంగా అన్న ఆశని కల్చెలా..ఏంతో మౌనంగ వున్న ముద్దిచ్చేవెలా.. (2)
|ఆకాశం |
హెయ్.. నెస్తమని.. హింసించకిలా..హింసకించిలా..ణీ ప్రెమనని ఊహించేనెలా.. (2)

No comments: