శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కళనాహ్వానిస్తూ -- కుదిరితే కుప్పు కాఫీ

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కళనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నయి మాక్కుడ చూపించమ్మ..
ప్రాకారం కటుతున్నట్టూ రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఎదో గుట్టు దాక్కుందే బంగరు  బొమ్మ..
||శ్రీకారం||
8 ||దొం తనన||
జల జల జాజుల వాన
కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచుల పైన
మెలి తిరిగిన చంచల యాన
మధురొహన లహిరి లోన
మదినూపిన మధురవి జాన
నీ నడకలు  నీవెనా చూసావా ఏనడైన నీ మెత్తని అడుగుల కింద నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైన నీ వెనకాలెమవుతున్నా నీ వీపును ముల్లై గుచ్చే కునుకెరుగెని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావన్యం పెట్టని పేరు లలనా తెలుసో లెదో నీకైనా నీతీరు
నీ గాలే సోకిన వారు గానిగ్గజులైపొతారు నీ మేనిని తాకిన వారు నిలువెల్ల విరులవుతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తుంచేదెట్టగమ్మ
8 ||దొం తనన||
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఎమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో  విహరించేట్టు.
ఎక్కడ నా వెలుగంటు ఎప్పుడు ఎదురొస్తుందంటు
చిక్కటి చీకటినే చూస్తు నిద్దురనే వెలివెయ్యద్దు
వేకుననే  లాక్కొచ్చేట్టు వెన్నేలతో దారం కట్టు.
ఇదిగో వచ్చనంటు తక్షణమే  హజరయ్యెట్టు
అందాక మరామారి జొకొట్టవే ఆరాటాన్ని
పొందిక్క పడుకోగాని జాగారం ఎందుకని
నదినివో హరినివో తరునివో మురిపించే ముద్దుల గుమ్మ
8 ||దొం తనన||

No comments: