వెయ్ వెయ్ వెయ్ ఎహే వెయ్ from Rajanna

ఆపకమ్మ పోరాటం
కన్నుంది కాలుంది కదలలేని ఊరి కోసం
బానిస దండె నిప్పుల కొండై నింగినంతెలా.. వెయ్ 
ఊపిరి జెండ ఎగరెయ్ చావు కి యెదురుగ అడుగెయ్.. వెయ్
వెయ్ వెయ్ వెయ్ ఎహె వెయ్

సల సల సల సల మసిలే కసి తో
కుత కుత కుత కుత ఉడికే పగ తో
వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ 
వెయ్ వెయ్ ఎహె వెయ్
మన కణం కణం ఒక అగ్ని కణం గా
రక్త కణం ఒక సమర గానంగా..  
వెయ్ వెయ్ వెయ్ ర వెయ్

కిరాత కీచక నీచ మేచకుల
శవాల తివాసి నివాలుత్తెగ 
వెయ్ వెయ్ వెయ్ ర వెయ్
వెయ్ వెయ్ వెయ్ ఎహే వెయ్ 

No comments: