తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె
మెగాల రాగం ఇల చెరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగు కాద
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కాద
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాద
ప్రతి మది ని లేపె ప్రబాత రగం
పదే పదే చుపే ప్రదాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేసం
పంచె గుణమేపోతె ప్రపంచమె సూన్యం
ఇది తెలియని మనుగడ కాద దిశనెరుగని గమనము కాద
|తరలి |రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
బ్రతుకున లేని సృతి కలదా యెద సడి లొ నె లయ లేద
బ్రతుకున లేని సృతి కలదా యెద సడి లొ నె లయ లేద
యే కల కైన ఏ కళ కైన జీవిత రంగం వేదిక కాద
ప్రజా దనం కని కలావిలాసం
ఏ ప్రయోజనం లెని వృధా విలాపం
కూసె కోయిల పొతె కాలం ఆగింద
పారె యెరె పాడె మరో పదం రాద
మురలికి గల స్వరముల కల పెదవిని విడి పలకదు కద
|తరలి| (2)
No comments:
Post a Comment