పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్ నిడిపాయ్ నిడిపాయ్ నిడిపాయ్ ||2||
ఇది చేతులు మారి రాతలు మర్చే కాగితమోయ్
తను జేబుల నుంచి జేబులలోకి దుకేసి యెగిరే యెగిరే.
రూపాయ్ రు రూపాయ్ ఇది రూపాయ్.. హై…. రూపాయ్
రుపి రుపి రుపి రూపాయ్.. రూపి రుపి రుపి రూపాయ్
రొటలు మేడలు కట్టలన్నా కాతికి నలుగురు మొయ్యలన్న
గుప్పెడు మెతుకులు దక్కాలన్నా
ప్రాణం తీయలన్నా ఓకటే .. రూపయ్
ఈ ఊసరవెళ్లికి రంగలు రెండే బ్లాక్ ఆర్ వైట్..(రూపాయ్)
ఈ కాసుల తల్లిని కొలిచే వది వ్రొంగ్ ఇస్ ఋఇఘ్త్ (రూపాయ్)
తన హుండీ నిందలంతే దెవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయ్ రు రూపాయ్ ఇది రూపాయ్.. హై…. రూపయ్
రుపి రుపి రుపి రూపాయ్.. రూపి రుపి రుపి రూపాయ్
పోయే ఊపిరి నిలవలన్నా పోరాటంలో గెలవాలన్నా.
జీవన చక్రం తిరగలన్నా
జననం నుంచి మరణం దాక.. రూపాయ్..
No comments:
Post a Comment