ఊప్పొంగిన సంద్రంల -- వేదం


ఊప్పొంగిన సంద్రంల ఉవ్వెత్తున యెగిసింది
మనసును కడగాలని ఆశ
కొడిగట్టె దీపం ల మినుకు మినుకుమంటుంది
మనిషిగ బ్రతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై కల్లల్లొ జీవమై
ప్రాణం లో ప్రాణమై..ఈ…ఈ…ఈ…
మల్లి పుట్టని నాలొ మనిషిని… ||2||

No comments: